ETV Bharat / state

పార్టీని వీడే యోచనలో అసంతృప్తులు - TDP

పలు సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు వీడేందుకు సిద్ధమవుతున్నారు. తెదేపా సీటు కేటాయించకపోవటంతో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్​ యాదవ్​ తెదేపాకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.

author img

By

Published : Mar 19, 2019, 10:46 PM IST

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్
తెలుగుదేశం పార్టీ తనకుసీటు కేటాయించకపోవటంతో... రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పార్టీకిరాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. బీసీ కోటాలో మాచర్ల, నరసరావుపేట, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లోఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలవాలని ఆయన ఆశించారు. పార్టీ అవకాశం కల్పించకపోవటంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ బుజ్జగించడంతో మరోసారి ఆలోచిస్తానని బోనబోయిన తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తామని డొక్కా వెల్లడించారు.

మద్దాలి సీటు కోసం కార్యకర్తల ఆందోళన

Ambala (Haryana), Mar 19 (ANI): While speaking to ANI, Haryana Minister Anil Vij said, "Some people have problems because we have written Chowkidar in front of our name, they are continuously commenting on us but I want to suggest them that if we have written Chowkidar in front of our name, they can write 'Pappu'. We do not have any problem. Priyanka Gandhi don't know what poverty is, she just step out from her palace. She should know that farmers also need chowkidar to save their crops from the bird. Congress party just come to give statements but they don't have knowledge of anything."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.