ETV Bharat / state

గుంటూరు సబ్​జైల్​లో రక్షాబంధన్... - guntur

ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని బ్రహ్మకుమారీలు సూచించారు. గుంటూరు సబ్​జైల్​లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.

బ్రహ్మకుమారీలు
author img

By

Published : Aug 14, 2019, 4:31 PM IST

గుంటూరు సబ్​జైల్​లో బ్రహ్మకుమారీ ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఖైదీలకు రాఖీలు కట్టారు. రాఖీ పూర్ణిమ విశిష్టతను బ్రహ్మకుమారీ కేంద్రం బాధ్యురాలు భవాని వివరించారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు. చెడుకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని అన్నారు.

ఇదీ చదవండి... లంక గ్రామాల్లో వరద.. అధికారుల అప్రమత్తం

Intro:ap_gnt_46_14_varada_pravaham_av_ap10035

వరద నీటి ఉద్రిక్తత క్రమేపీ పెరుగుతూ ఉంది.ప్రకాశం బారేజి అన్ని గేట్లు ఎత్తివేయడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగడంతో...వేమూరు నియోజవర్గం కొల్లూరు మండలం
గాజుల్లంక, పోతార్లంక,గ్రామాల మధ్య రేవుకు గండి పడింది.దీంతో వరద నీరు పంట పొలాల్లోకి పారుతున్నాయి.సమీపంలో ఉన్న ఇటుక బట్టిలు వరద నీటిలో మునిగిపోయాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలు భయాందళనకు గురవుతున్నారు. అయితే నది పరివాహక ,వరద ముంపు గ్రామాల లో ఇప్పటికే అధికారులు ముందస్తు సహాయ చర్యలు చేపట్టారు.Body:AvConclusion:Etv contributer
Sk.meerasaheb 7075757517
Repalle, guntur jilla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.