ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి భాజపా కృషి చేస్తోంది: రాంమాధవ్ - bjp sankalpa yatra news updates in guntur

భాజపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం గుంటూరులో నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కన్నా నివాసం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ చేశారు.

bjp-sankalpa-yatra-closed-in-guntur
author img

By

Published : Oct 30, 2019, 4:23 PM IST

గుంటూరులో గాంధీ సంకల్పయాత్ర ముగింపు

రాజధాని ప్రాంత రైతుల ఇక్కట్లు దూరం చేసేందుకు... భాజపా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలవరం మొదలుకొని... ఇసుక కొరత వరకు అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి భాజపా కృషి చేస్తుందని రాంమాధవ్‌ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులు ఆయన్ని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. కేంద్రం స్పందించి రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ నివాసం నుంచి లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ కూడలి వరకు... భారీ ర్యాలీ నిర్వహించారు.

గుంటూరులో గాంధీ సంకల్పయాత్ర

Intro:Body:

గుంటూరులో గాంధీ సంకల్పయాత్ర ముగింపు

గుంటూరులో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కన్నా నివాసం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.