లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు రావడంపై భాజపా నేతలు మండిపడ్డారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో భాజపా నేత రంగిశెట్టి రామకృష్ణ నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: