ETV Bharat / state

పౌరుసత్వ బిల్లుపై అసాంఘిక శక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి - భాజాపా ఎంపీ జీవీఎల్ ప్రెస్​మీట్

సీఏఏ, ఎన్ఆర్​సీ బిల్లులపై కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తుందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దేశ ప్రజల రక్షణ కోసం భాజపా కట్టుబడి ఉందని అన్నారు.

gvl on caa and nrc
పౌరుసత్వ బిల్లుపై అసాంఘిక శక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి
author img

By

Published : Mar 2, 2020, 7:41 AM IST

పౌరుసత్వ బిల్లుపై అసాంఘిక శక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి: జీవీఎల్

నరసరావుపేటను ఒక జిల్లాగా భాజపా గుర్తించినట్లు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. పార్లమెంట్​లలోని నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించేందుకు భాజపా సముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. సీఏఏ, ఎన్ఆర్​సీకు వ్యతిరేకంగా చేస్తున్న అల్లర్ల వెనుకు పాకిస్థాన్ టెర్రరిస్టులు ఉన్నారనే అనుమానం ఉందన్నారు. పౌరుసత్వ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు, అసాంఘిక శక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రావటం ఒక చారిత్రక ఘట్టమన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం భాజపా కట్టుబడి ఉందని అన్నారు.

ఇదీ చదవండి: ఎంపీ సురేష్​పై చర్యలు తీసుకోవాలని ఐజీ బ్రిజ్​లాల్​కు అమరావతి ఐకాస వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.