గత ఐదేళ్ల తెదేపా పాలనలో అవినీతి వ్యవహారాలు జరిగాయని... ప్రస్తుత ప్రభుత్వం సరైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భాజపా అధికార ప్రతినిధి వై.రఘనాథ బాబు కోరారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర ప్రభుత్వమే ఆ పని చేస్తుందని ఆయన అన్నారు. పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.... ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తే తమకేం అభ్యంతరం లేదన్నారు. అలా కాకుండా కేంద్రమే నిర్మించాలని కోరితే ఆ బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. తిరుపతి పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని చేసిన ప్రకటనను స్వాగతించారు.
తెదేపా అవినీతిపై విచారణ జరిపించాలి: రఘనాథబాబు - enquiry
తెదేపా పాలనలో అవినీతి జరిగిందని.. ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని భాజపా సీనియర్ నేత రఘనాథ బాబు డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.
గత ఐదేళ్ల తెదేపా పాలనలో అవినీతి వ్యవహారాలు జరిగాయని... ప్రస్తుత ప్రభుత్వం సరైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భాజపా అధికార ప్రతినిధి వై.రఘనాథ బాబు కోరారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర ప్రభుత్వమే ఆ పని చేస్తుందని ఆయన అన్నారు. పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.... ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తే తమకేం అభ్యంతరం లేదన్నారు. అలా కాకుండా కేంద్రమే నిర్మించాలని కోరితే ఆ బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. తిరుపతి పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని చేసిన ప్రకటనను స్వాగతించారు.
date:10-06-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలి
అనంతపురం జిల్లా పెనుకొండ ను నూతన జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆర్డీవో కార్యాలయంలో విన్నవించారు సోమవారం ఉదయం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి ఏ.ఓకు వినతిపత్రం అంజేశారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు..
Body:ap_atp_56_10_mrps_padayatra_av_c10
Conclusion:9100020922