భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ రూపొందిస్తున్నస్వదేశీ కరోనా వాక్సిన్... కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మంగళవారం నాడు హైదరాబాద్ నిమ్స్‌లో 11 మంది వాలంటీర్లకు కొవాగ్జిన్ బూస్టర్ డోసు ఇచ్చారు. ఇవాళ మరో 10 మందికి ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: