ఇదీ చదవండి : తగిన నిధులివ్వండి..15వ ఆర్థిక సంఘానికి మంత్రి బుగ్గన విజ్ఞప్తి
'రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తాం' - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు బీసీల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. బీసీలకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
bc welfare organisations react on high court verdict on resrvations in local bodies