ఇదీ చదవండి
'240 కోట్లతో సత్తెనపల్లి అభివృద్ధి' - 'బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు'
అన్ని వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు పాటుపడ్డారని కోడెల శివప్రసాద్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కోడెల శివప్రసాద్ ప్రచారం
బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు... వారి అభ్యున్నతికి చంద్రబాబునాయుడు కృషి చేశారని కోడెల శివప్రసాద్ రావు కొనియాడారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ... ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెనకబడిన నియోజకవర్గమైన సత్తెనపల్లిని 240 కోట్లతో అభివృద్ధి చేసామని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
sample description