ETV Bharat / state

'బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి'

రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ... బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌కు విన్నవించారు.

బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి
author img

By

Published : May 13, 2019, 5:20 PM IST

బీసీలకు 34 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి

రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ... బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌కు విన్నవించారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం, బీసీలకు 34శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని, 2013 ఎన్నికలకు ముందు ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులతో రిజర్వేషన్‌ మొత్తాన్ని 50 శాతానికి కుదించిందన్నారు. అంతకుముందు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తంగా 60.5శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించటం జరిగిందని గుర్తు చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గతంలో మాదిరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇవి చదవండి....తెదేపా గెలుపు లాంఛనమే : చంద్రబాబు

Intro:ap_vzm_37_13_nurses_day_avb_c9 ఆసుపత్రిలో నర్సుల సేవలో వెన్నుముకగా నిలుస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో లో నర్సు డే వేడుకలను ఘనంగా నిర్వహించారు నైటింగేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు వైద్యులు సిబ్బంది నర్సులకు శుభాకాంక్షలు తెలియజేశారు కేక్ కట్ చేసి ఇ వేడుకలను సందడిగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులు కోలుకోవడంలో లో నర్సు ల పాత్ర ప్రధాన భూమిక పోషిస్తున్నారు అనునిత్యం రోగి వెన్నంటే ఉండి వైద్యుల సూచనల మేరకు సేవలందిస్తూ త్వరగా కోలుకునేలా చేస్తున్నారని కొనియాడారు సేవలతో గుర్తింపు పొందిన వారిని అభినందించారు

Conclusion:ఆస్పత్రిలో నర్సుల డే వేడుకలు మాట్లాడుతున్న సూపర్ ఇండెంట్ నాగభూషణం కేకు కోసి ఇ ఆనందం పంచుకుంటున్న నర్సులు వేడుకలకు హాజరైన సిబ్బంది వైద్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.