ETV Bharat / state

'వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తీసుకొస్తాం' - తెదేపా రాష్ట్ర కార్యవర్గంలో బాపట్ల నేతలు

తెదేపా రాష్ట్ర కార్యదర్శులుగా తాతా జయప్రకాష్ నారాయణ, సలగల రాజశేఖర్ బాబులను నియమించటం పట్ల ఆ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ నరేంద్ర వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని పూలమాలలతో సత్కరించారు.

'వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తీసుకొస్తాం'

author img

By

Published : Nov 7, 2020, 5:08 PM IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో బాపట్లకు చెందిన ఇద్దరు నాయకులకు పదవులు కల్పించటం పట్ల ఆ పార్టీ నియోజవర్గ ఇంఛార్జ్ నరేంద్ర వర్మ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శులుగా తాతా జయప్రకాష్ నారాయణ, సలగల రాజశేఖర్ బాబులను నియమించటం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ, సలగల రాజశేఖర్​లను పూలమాలలతో సత్కరించారు. సమష్టిగా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాటు పడతామని నేతలు స్పష్టం చేశారు.

ఇదీచదవండి

'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.