ETV Bharat / state

'కోడెలది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే'

తెదేపా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు : చంద్రబాబు
author img

By

Published : Sep 16, 2019, 10:01 PM IST

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ​కోడెల మృతికి తెలుగుదేశం నేతలంతా రేపు, ఎల్లుండి సంతాపం ప్రకటించాలని నిర్ణయించారు. కోడెల మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫర్నిచర్​ పేరుతో కోడెలను మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు పాల్పడేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితులు వైకాపా ప్రభుత్వం తెచ్చుకుంటుందని మండిపడ్డారు. పైగా ఆయన కుమారుడే హత్య చేసినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేయించిన హత్యేనంటూ ఆరోపించారు.

ఇదీ చదవండి :

రేపు స్వస్థలానికి కోడెల పార్ధివ దేహం

Intro:పూసపాటి రేగ లో క్రీడా సంబరం
* ఉత్సాహంగా ప్రారంభమైన సీఎం కప్ పోటీలు
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు

Body:అక్టోబర్ నెలలో జరగబోయే సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు అండర్-19 విభాగంలో విద్యార్థుల ఎంపికలు వేడుకగా జరిగాయి సోమవారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొప్పెర్ల బాలయోగి గురుకుల విద్యాలయం లో ఈ ఎంపికలు నిర్వహించారు వాలీబాల త్రో బాల్ ఆర్చరీ టెన్నికాయిట్ పోటీలకు నిర్వహించిన ఈ ఎంపికల్లో జిల్లా నుంచి వివిధ పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు హాజరయ్యారు కార్యక్రమాన్ని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఇ ఎన్ ఆదినారాయణ చేతుల మీదగా ప్రారంభించారు విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు క్రీడల్లో పాల్గొంటారని అంశాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసికోల్లాసానికి ఎంతో దోహదపడతాయని ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు రు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి చూపాలి ప్రణాళికలు చేపడితే జిల్లా రాష్ట్రస్థాయిలో పథకాలు తీసుకొస్తారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె గోవిందరావు సహాయ ప్రిన్సిపల్ ఎం రాజశేఖర్ తాటిపూడి ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ పుల్లయ్య జిల్లా అండర్ 19 జూనియర్ కళాశాల స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఇ బి రామారావు ఎల్ రమణ భగవాన్ దాస్ కళాశాల సూర్యనారాయణ జిల్లా నుంచి వివిధ కళాశాలల పి డీలు పీఈటీలు పాల్గొన్నారు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.