ETV Bharat / state

కరోనా సోకకుండా ఆటో డ్రైవర్ నివారణ చర్యలు

కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా.. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్ల ద్వారా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వాహనాల డ్రైవర్లు సైతం.. తమను తాము రక్షించుకోవడమే కాక.. పాటు ప్రయాణికుల రక్షణకు చర్యలు చేపడుతున్నారు.

author img

By

Published : Jul 20, 2020, 4:19 PM IST

Auto driver preventive measures against corona infection at guntur ferangipuram
కరోనా సోకకుండా ఆటో డ్రైవర్ నివారణ చర్యలు

గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన కరీముల్లా ఆటో డ్రైవర్. తన వాహనంలో ప్రయాణించే వారికి కరోనా సోకకుండా అతను ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాడు. తన ఆటోలో శానిటైజర్ అందుబాటులో పెట్టాడు. చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశాడు.

ఆటో ఎక్కే సమయంలో, దిగే సమయంలో ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధిస్తున్నట్లు తెలిపాడు. తనను తాను రక్షించుకోవటమే కాక.. ప్రయాణికుల ఆరోగ్యం కాపాడే వీలుంటందని కరీముల్లా అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:

గొట్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి కరోనా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.