ETV Bharat / state

ఆకుపై అద్భుతమైన కళ... వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు - guntur district latest news

కొందరు తమలోని ప్రతిభను కనబరచుకునేందుకు పలు రకాల ప్రయోగాలు చేస్తుంటారు. వినూత్న ఆలోచనలతో.. వారికున్న నైపుణ్యాలను విభిన్నంగా ప్రదర్శిస్తుంటారు. కళకు కాదేది అనర్హం అన్నట్లుగా రావి ఆకుపై దేవతా చిత్రాన్ని మలిచాడు ఓ ఉపాధ్యాయుడు.

art on leaf
రావి ఆకుపై లక్ష్మీదేవి రూపం
author img

By

Published : Nov 14, 2020, 12:05 PM IST

గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన పణిదెపు వెంకటకృష్ణ అనే ఉపాధ్యాయుడు రావి ఆకుపైన లక్ష్మీదేవి రూపాన్ని కత్తిరించి తన ప్రతిభను కనబరిచాడు. దీపావళి పర్వదినాన లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. కాబట్టే 'లక్ష్మీదేవి'ని చిత్రీకరించినట్లు తెలిపాడు. ఇకపై కరోనా మహమ్మారి అంతం అవ్వాలని కోరుకుంటూ వినూత్నంగా పండగ శుభాకాంక్షలు చెప్పారు.

ఇదీ చదవండి: తెలుగు ప్రజలకు చంద్రబాబు, లోకేశ్​ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.