ETV Bharat / state

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు.. ఏపీఎస్​ఆర్టీసీ కార్మికుల మద్ధతు - apsrtc workers dharna about tstrc workers

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గుంటూరులో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై తన వైఖరిని మార్చుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఏపీఎస్​ఆర్టీసీ కార్మికుల ధర్నా
author img

By

Published : Oct 13, 2019, 9:50 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఏపీఎస్​ఆర్టీసీ కార్మికుల ధర్నా

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ... ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని నినాదాలు చేశారు. తెలంగాణలో కార్మికులు సమ్మె చేస్తుంటే అక్కడి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆర్టీసీ కార్మికుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతరావు అన్నారు. కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదని... కేవలం కార్మికులు చేసిన పోరాటం ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై తన వైఖరిని మార్చుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఆందోళన

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్...... తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గుంటూరులో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన మొండి వైకిరిని మార్చుకోవాలని కోరుతూ గుంటూరు ఆర్టీసీ బస్సు స్టాండ్ ప్రాగణంలో ర్యాలీ నిర్వహించారు. గత నెల 19 నుంచి తెలంగాణలో కార్మికుల సమ్మె చేస్తుంటే అక్కడి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆర్టీసీ కార్మికుల జెఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతరావు అన్నారు. కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదని కేవలం కార్మికులు చేసిన పోరాటం ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై తన వైకిరిని మార్చుకోకపోతే ఆందోళన ను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఈనెల 19న చేపట్టిన బంద్ కు మద్దతు గా ఏపీలోని 13 జిల్లాల నుంచి కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Body:బైట్.....హనుమంతరావు , ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్

బైట్... . ప్రసాద్, ఏపీఎస్ ఆర్టిసి కార్మికుల జే.ఏ.సి రాష్ట్ర నాయకులు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.