ETV Bharat / state

మహాశివరాత్రి రోజున ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం...

APS RTC: మహా శివరాత్రి రోజున ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. మునుపెన్నడూ లేనట్లుగా ఈనెల 2 న అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ... ఒక్క రోజే రూ.16.59 కోట్ల ఆదాయం పొందింది. దీంతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సిబ్బంది కృషిని అభినందించారు.

APS RTC
APS RTC
author img

By

Published : Mar 4, 2022, 4:18 AM IST

APS RTC:మహా శివరాత్రి రోజున ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. మునుపెన్నడూ లేనట్లుగా ఈనెల 2 న అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది. 81శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ. 16.59 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

ఈ నెల 1,2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపింది. మునుపెన్నడూ లేనట్లుగా ఆర్టీసీ ఆదాయాన్ని ఆర్జించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రయాణికుల ఆదరణకు పెరిగిందనడానికి నిదర్శనమన్న ఎండీ..సిబ్బంది కృషిని అభినందించారు.

ఇదీ చదవండి: స్తంభన సమస్యా..? ఈ ఆహారంతో చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.