ETV Bharat / state

పల్లెల్లో 'సభాపతి' ఎన్నికల ప్రచారం - sabhapati

శాసనసభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. సుపరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు కోడెల సూచించారు.

ఎన్నికల ప్రచారంలో సభాపతి కోడెల శివ ప్రసాదరావు
author img

By

Published : Mar 30, 2019, 7:36 PM IST

ఎన్నికల ప్రచారంలో సభాపతి కోడెల శివ ప్రసాదరావు
శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. గణపవరం, రెడ్డిగూడెం, బ్రాహ్మణపల్లి, ఇనిమెట్లతదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని...ఏ నాయకుడైతే సుపరిపాలన అందిస్తారో వారిని ఎన్నుకునేందుకు ప్రజలు మందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పురోగతి రెట్టింపు అవుతుందని అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువస్తారని కోడెల తెలిపారు

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ సాలూరు మండలం పరిధిలో ఉన్న తోణం గ్రామంలో గిరిజనులకు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వివాదాస్పద గిరిజన గ్రామాలైన గంజాయి భద్ర పగుళ్లు చెన్నారు పట్టుకున్నారు ఒంటి గ్రామాల్లో గిరిజనులకు మన భాషలో లో చెప్పిన వారికి అర్థం కాకపోవడం వల్ల ట్రాన్సిస్టర్ పెట్టి వారికి అర్థమయ్యేటట్లు వారి భాషలో లో నవ రత్నాలు జగన్ ప్రవేశపెట్టిన పథకాల గురించి చి అదేవిధంగా గా ఇ ఈ ఒక్క సారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిడికిలి రాజన్న దొర ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థికి మాధవి కి ఓటు వేసి గెలిపిస్తే ఎవరైనా నా ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు జగనన్న ఇస్తారని 45 సంవత్సరాలకే ఒక ఇంట్లో లో రెండు పెన్షన్లు ఇస్తారని వృద్ధులకు ఇక నుండి ఇ నెల కు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తారని మీ బ్రతుకులు బాగుంటాయని ఓటు ఎలా వేయాలో వారికి ఈవీఎంల ద్వారా చూపించి ఫ్యాన్ గుర్తు ఎదురుగా ఎమ్మెల్యే ఎంపీ ఫొటోస్ కూడా ఉంటాయని కంగారు పడకుండా మీ 2 ఓట్లు వైఎస్సార్ సీపీకి వేస్తారని ప్రార్థిస్తున్నాను అని అన్నారు

Body:బ

Conclusion:బ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.