ETV Bharat / state

ప్రజల సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: కోడెల

రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తామని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈవీఎంల నిర్వహణపై ప్రజల్లో అనుమానాలున్నాయని.. అలాగే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు
author img

By

Published : May 24, 2019, 6:10 PM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై ప్రజల్లో అనుమానాలున్నాయని తెదేపా నేత కోడెల శివప్రసాదరావు అన్నారు. వీవీప్యాట్ వ్యత్యాసాల్లో అభ్యర్థుల సందేహాలను ఈసీ నివృత్తి చేయాలన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో మాట్లాడిన ఆయన.. ఈవీఎంల పనితీరుపై శరద్ పవార్ వంటి నేతలెందరో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనడానికి వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం, గండిగనుముల ఘటనలే ఉదాహరణ అని కోడెల అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ప్రజాతీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : కాబోయే సీఎంకు అధునాతన వాహన శ్రేణి సిద్ధం

Intro:FILE NAME : AP_ONG_41_24_TDP_KARANAM_BALARAM_GALUPU_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా చీరాల లో తెదేపా జెండా రెపరేపలాడింది.. తెదేపాను అడ్డుపెట్టుకుని పనులు చేసుకున్న ఆమంచి కృష్ణమోహన్ వైకాపాలోకి వెళ్లటంతో కొన్ని ప్రత్యేక పరిస్దితులలో కరణం బలరామకృష్ణమూర్తి చీరాల కు వచ్చారు... తెదేపా శ్రేణులు అంతా ఒక్కటై కరణం బలరాం ను గెలిపించారు... ఇంత క్లిష్టపరిస్దితిలోనూ రాష్ట్ర ఫలితాలకు భిన్నంగా చీరాలలో భారీమెజారిటీతో కరణం గెలుపొందారు.... చీరాల నియోజకవర్గంలో ఆమంచి సాగించిన ఆరాచకపాలనకు ప్రజలు ముగింపు పలికి... బలరాముడికి పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ... తన గెలుపుకు సహకరించిన వారందరికీ కరణం బలరాం కృతజ్ఞతలు చెప్పారు.

Body:కరణం బలరామకృష్ణమూర్తి.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.