గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇనమెట్ల గ్రామంలో వైకాపా కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై వైకాపా వర్గీయులు దాడి చేసి, చొక్కా చింపేశారు. కోడెల దాడిని ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కుని చితకబాదారు. ఈ ఘటనతో.. సత్తెనపల్లిలో భయానక వాతావరణం నెలకొంది.
సభాపతిపై వైకాపా దాడి.. స్పృహ తప్పిన కోడెల - attack
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇనమెట్ల గ్రామంలో వైకాపా నేతలు బీభత్సం సృష్టించారు. సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి చేశారు. ఆయన చొక్కా చించేశారు.
సభాపతి కోడెలపై వైకాపా నేతల దాడి
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇనమెట్ల గ్రామంలో వైకాపా కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై వైకాపా వర్గీయులు దాడి చేసి, చొక్కా చింపేశారు. కోడెల దాడిని ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కుని చితకబాదారు. ఈ ఘటనతో.. సత్తెనపల్లిలో భయానక వాతావరణం నెలకొంది.
Intro:Ap_Nlr_02_11_Rural_Polling_Kiran_Av_C1
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. కొండాయపాలెం సమీపంలోని 153, 154 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు రెండు గంటలకు పైగా ఈవీఎంల మొరాయించాయి. సిబ్బంది వాటికి మరమ్మతులు చేసి పోలింగ్ ప్రారంభించే సమయానికి ఓటర్లు బారులుతీరారు. గంటల సమయం వేచి ఉండాల్సి రావడంతో ఓటర్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. క్రాంతి నగర్ దగ్గరున్న 84వ పోలింగ్ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291

Last Updated : Apr 11, 2019, 1:08 PM IST