రాజధాని భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
ఇదీ చదవండి