సీఐడీ డీఐజీ త్రివిక్రమ్ వర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను ఏ పోస్టులోనూ నియమించకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్నీ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి