మోదీ, కేసీఆర్ లోటస్ పాండ్ లో కుట్రలు పన్నుతున్నారు.
రాష్ట్రానికి రావాల్సి సాగునీటి ప్రాజెక్టులకు కేసీఆర్ ఆటంకం కలిగిస్తున్నారని, అలాంటి వ్యక్తితో కలిసి లోటస్ పాండ్ లో కూర్చుని జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
మోదీ ఆటలు ఏపీ గడ్డపై సాగవు..! - cm
ఐటీ దాడులకు భయపడేది లేదని, మాలో పల్నాడు పౌరుషం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. గుజరాత్ పేరును మోదీ చెడగొడుతున్నారని విమర్శించారు.
నరసరావు పేట రోడ్ షో లో సీఎం చంద్రబాబు
ఐటీ దాడులకు భయపడేది లేదని, మాలో పల్నాడు పౌరుషం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. గుజరాత్ పేరును మోదీ చెడగొడుతున్నారని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని, మోదీ ఆటలు ఏపీ గడ్డపై సాగవని హెచ్చరించారు. హుద్ హుద్, తిత్లీ తుపాన్లు వస్తే ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించారు. పోలవరాన్ని ఒక్కసారైనా సందర్శించారా అన్నారు.
మోదీ, కేసీఆర్ లోటస్ పాండ్ లో కుట్రలు పన్నుతున్నారు.
రాష్ట్రానికి రావాల్సి సాగునీటి ప్రాజెక్టులకు కేసీఆర్ ఆటంకం కలిగిస్తున్నారని, అలాంటి వ్యక్తితో కలిసి లోటస్ పాండ్ లో కూర్చుని జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
Intro:Ap_cdp_47_03_ennikala_samagri_siddam_Av_c7
రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అధికారులు సిద్ధం చేశారు. స్థానిక అన్నమాచార్య బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల సామాగ్రికి సంబంధించిన వివిధ పత్రాలను రెవెన్యూ సిబ్బంది వేరుచేసి ప్రత్యేక బ్యాగ్లో పెట్టారు. వాటిని ఈనెల 10న ఎన్నికల నిర్వహణకు వచ్చే పోలింగ్ సిబ్బందికి అందజేస్తారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన గుండు సూది నుంచి వివిధ రకాల పత్రాలను సిద్ధంగా ఉంచారు. ఈ వ్యవహారాన్ని సహాయ రిటర్నింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.
Body:ఎన్నికల సామాగ్రి సిద్ధం
Conclusion:రాజంపేట