ETV Bharat / state

రాత్రి అయినా.. కొనసాగుతున్న పోలింగ్

పోలింగ్​ సమయం ముగిసినా పలు జిల్లాల్లో.. ఇంకా పోలింగ్​ జరుగుతోంది. ఈవీఎంలు సరిగా పని చేయకపోవటం.. వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చటంతో పోలింగ్​ ఆలస్యమైంది. 6గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, జిల్లాలో రాత్రి అయిన పోలింగ్ కొనసాగుతుంది.

రాత్రి అయినా కొనసాగుతున్న పోలింగ్
author img

By

Published : Apr 11, 2019, 9:16 PM IST

Updated : Apr 11, 2019, 9:45 PM IST

రాత్రి అయినా కొనసాగుతున్న పోలింగ్

కడప, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, కృష్ణా జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో ఈవీఎంలు మెురాయించటంతో ఇంకా పోలింగ్​ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఈవీఎంలు సరిగా పని చేయకపోవటంతో పోలింగ్​కు అంతరాయం ఏర్పడింది. అయితే అధికారులు.. వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చారు. పలు ప్రాంతాల్లో ఉదయం ఓటు వేయకుండా తిరిగి వెళ్లిన వారందరూ సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్​ కేంద్రాలకు వచ్చారు. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కొత్త ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు.

రాష్ట్రవ్యాప్తంగా 400 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్​ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

నవ్యాంధ్ర ఎన్నికల పోలింగ్ పరిసమాప్తి

Amethi (UP), Apr 11 (ANI): Ahead of Lok Sabha elections, Union Textile Minister and Bharatiya Janata Party (BJP) leader Smriti Irani filed her nomination today. She filed nomination from Uttar Pardesh's Amethi constituency. Earlier the day, she performed 'havan' along with her husband Zubin Irani before going to the District Magistrate's office. The election in Raebareli is scheduled to be held in fifth phase on May 06.
Last Updated : Apr 11, 2019, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.