ఇదీచదవండి
గుంటూరులో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు - గుంటూరులో లాక్‌డౌన్
గుంటూరులో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసర వాహనాలైతే తప్ప... మిగతా వాటిని పోలీసులు అనుమతించడంలేదు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన రహదారులు, వీధుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు పెడుతున్నారు.
గుంటూరులో పకడ్బందీగా లాక్‌డౌన్