దేశ రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చినట్లు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. 2019 నవంబర్ 21న లోక్‌సభ శూన్యగంటలో అమరావతి అంశాన్ని గల్లా జయదేవ్ లేవనెత్తగా.. నిన్న సర్వే ఆఫ్ ఇండియా ఆయనకు సమాధానం పంపింది. ఆంగ్లం 9వ ఎడిషన్ 2019, హిందీ 6వ ఎడిషన్ 2020లో ఈ విషయాన్ని పొందుపరిచినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి. ఊపిరి పీల్చుకుంటున్న ముంపు గ్రామాల ప్రజలు