గుంటూరు నగరంలోని ప్రైవేటు స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తానున్నానంటూ అమ్మట్రస్టు నిత్యవసరాలను అందించింది. 15 కిలోల బియ్యం, కందిపప్పు, పచ్చడి, మరికొన్ని సరకులను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. స్కూల్స్ మూతపడటంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు అవసరమైన నిత్యవసరాలను అందించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఐదు వందల మందికి పైగా ఉపాధ్యాయులకు సాయం చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి