ఇవీ చదవండి:
Amaravati Farmers: భాజపా పాదయాత్రకు.. రాజధాని రైతుల మద్దతు - గుంటూరు జిల్లా తాజా వార్తలు
Amaravati Farmers: కేంద్రం తలచుకుంటే అమరావతి నిర్మాణం పూర్తయి తీరుతుందని రాజధాని రైతులు స్పష్టం చేశారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఆయనే పూర్తి చేయాలని కోరారు. భాజపా పాదయాత్రలో రాజధాని రైతులు పాల్గొన్నారు. అమరావతి పేరిట జరుగుతున్న యాత్ర కాబట్టి మద్దతివ్వటం తమ బాధ్యతగా భావించి వచ్చామన్నారు.
Amaravati Farmers
ఇవీ చదవండి: