మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దంటూ రాజధాని మహిళలు ఆందోళన చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి, మందడం, బోరుపాలెంలో రైతులు, మహిళలు ఇళ్ల వద్దే ఆందోళన నిర్వహించారు.
దీపాలతో రాజధాని రైతుల నిరసనలు - amaravathi farmers news
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు ఇళ్ల వద్దే ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా దీపాలతో నిరసన వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు
మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దంటూ రాజధాని మహిళలు ఆందోళన చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి, మందడం, బోరుపాలెంలో రైతులు, మహిళలు ఇళ్ల వద్దే ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి: వాలంటీర్ల సహకారంతో యాచకునికి అంతిమ సంస్కారం