రాజధాని ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో అమరావతి రైతు సంఘం నాయకులు సమావేశమయ్యారు. మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు... తమకు కేటాయించిన ఫ్లాట్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానం చేశారు. ఈ మేరకు త్వరలోనే రైతు సంఘం నాయకులు, రైతులు ముఖ్యమంత్రి జగన్ను కలిసి తమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటిందని... ఇకపై రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు రైతులు పేర్కొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: రాజధాని రైతులు - amaravathi capital formers meet in mamdhada guntur
గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు.. తమకు కేటాయించిన భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: రాజధాని రైతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4671078-263-4671078-1570364832525.jpg?imwidth=3840)
రాజధాని ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో అమరావతి రైతు సంఘం నాయకులు సమావేశమయ్యారు. మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు... తమకు కేటాయించిన ఫ్లాట్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానం చేశారు. ఈ మేరకు త్వరలోనే రైతు సంఘం నాయకులు, రైతులు ముఖ్యమంత్రి జగన్ను కలిసి తమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటిందని... ఇకపై రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు రైతులు పేర్కొన్నారు.
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi
TAGGED:
capital formers