ETV Bharat / state

'ట్రంప్ వస్తే.. జగన్​కు ఆహ్వానం లేకపోవడం అవమానకరం'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం అంది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందకపోవడం అవమానకరమని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

'ట్రంప్ వస్తే.. జగన్​కు ఆహ్వానం లేకపోవడం అవమానకరం'
'ట్రంప్ వస్తే.. జగన్​కు ఆహ్వానం లేకపోవడం అవమానకరం'
author img

By

Published : Feb 24, 2020, 10:27 PM IST

డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనకు ఆహ్వానం అందకపోవడం అవమానమన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్​

ఆర్థిక నేరగాడైన జగన్​ను ఆహ్వానిస్తే.. తనకు చెడ్డ పేరు వస్తుందనే ప్రధాని మోదీ.. డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్​ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు తెనాలి పక్కనున్న పెదరావూరు మహిళలకూ ఆయన పక్కన కూర్చునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

నమస్తే ట్రంప్​: పర్యటన తొలిరోజు హైలైట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.