ETV Bharat / state

ఈ నెల 12 నుంచి అందుబాటులోకి ఎయిమ్స్ సేవలు

మంగళగిరి ఎయిమ్స్‌ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. రోగులకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. 12 నుంచి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ నెల 12 నుంచి ఎయిమ్స్ సేవలు
author img

By

Published : Mar 9, 2019, 9:49 AM IST

Updated : Mar 9, 2019, 12:11 PM IST

ఈ నెల 12 నుంచి మంగళగిరి ఎయిమ్స్​లో ఒపీ సేవలు ప్రారంభంకానున్నాయి. జనరల్​ మెడిసిన్​, జనరల్​ సర్జరీ సహా 13 విభాగాల్లో సేవలు మొదలుకానున్నాయి. రోగుల కోసం క్యాంటీన్​, అమృత్​ ఫార్మసీ, హింద్ ల్యాబ్​ ఏర్పాటు కానున్నాయి. 1680 కోట్లతో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ నిర్మాణం 2015లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల భూమిని సమకూర్చింది.

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Friday 9th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Shabab Al Ahli beat Al-Nasr on penalties in UAE League Cup semi-final. Already moved.
SOCCER: Utrecht held to goalless draw by Groningen in the Dutch Eredivisie. Already moved.
SOCCER: Hibernian hold Rangers to 1-1 draw in Scottish Premiership. Already moved.
MOTOGP: Marc Marquez sets lap record in Free Practice ahead of Qatar MotoGP Grand Prix. Already moved.
TENNIS: Lopez beats Berdych to reach the second round of Indian Wells. Already moved with updates to follow.
TENNIS: Stefanie Voegele beats 4th seed Sloane Stephens 6-3, 6-0 in Indian Wells 2nd round. Already moved with updates to follow.
EXTREME: Zeppelin ride to mountain top for extreme skiers. Already moved.
MOTORSPORT: Highlights from day two of the WRC Rally Guanajuato Mexico. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Mar 9, 2019, 12:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.