గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో కొవిడ్ నిబంధనలతో ముందస్తు దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్ధినులు అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం దీపాలు వెలిగించి వేడుకలను జరుపుకున్నారు. ఒకరికిఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాఠశాల డైరెక్టర్లు చేబ్రోలు సుజాత, ప్రత్యూష, ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. వేడుక జరుపుకున్నారు.
ఇదీ చూడండి: