ETV Bharat / state

సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో అనిశా సోదాలు - అసిస్టెంట్ శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తోన్న శ్రీనివాసరావు ఇంటిపై అవినీతినిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 3కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

అసిస్టెంట్ ప్రోఫెసర్ ఇంటి అనిశా డాడి
author img

By

Published : Sep 6, 2019, 9:49 PM IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ జవ్వాజీ శ్రీనివాసరావు ఇంటిపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ. 3కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు అనిశా అధికారులు తెలిపారు. శ్రీనివాసరావుకు సంబంధించిన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని మొత్తం 6 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు, బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన దస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్​లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అనిశా ఏఎస్పీ సురేష్ కుమార్ చెప్పారు.

ఇదీ చూడండి

రాజన్న రాజ్యం కాదు... రాక్షస రాజ్యం: నారా లోకేశ్​

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు..... కంట్రిబ్యూటర్

యాంకర్..... వివాదాల్లో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ సుంకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సబ్ కా విశ్వాస్ స్కీమ్ ( వివాద పరిష్కార క్షమాభిక్ష పధకం ) ను భారతదేశమంతటా ప్రవేశపెట్టిందని... ఈ పథకాన్ని బకాయిదారులు అందరూ వినియోగించుకోవాలని గుంటూరు cgst కమిషనర్ ఎమ్. శ్రీహరి రావు తెలిపారు. గుంటూరు కన్నా వారి తోటలోని జిఎస్టి భవన్ లో సబ్ కా విశ్వాస్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో కమిషనర్ శ్రీహరిరావు మాట్లాడుతూ.. సబ్ కా విశ్వాస్ పధకం ద్వారా బకాయిదారులు ప్రభుత్వానికి చెల్లించవలసిన ఎక్సైజ్ సేవాపన్ను లో 70 శాతం వరకు మినహాయింపు పొందవచ్చునని, వడ్డీ , జరిమానాలను 100% కట్టనవసరం లేదని తెలిపారు. మొత్తం బకాయిలు చెల్లించిన వారికి ఎటువంటి కేసులు విచారణ ప్రాసిక్యూషన్ ఉండదన్నారు.

2019 జూన్ నాటికి ఎవరైతే టాక్స్ బకాయిలు , జరిమానా, అపరాధ రుసుము కలిగి ఉంటారో వారందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. బకాయిదారుల్లో తాము చెల్లించవలసినది 50 లక్షలు అంతకంటే లోపు ఉంటే కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. 50 లక్షల పైబడి ఉంటే 50 శాతం చెల్లించాలని తెలిపారు. కొన్ని నిబంధనలకు లోబడి బకాయిదారులకు కేసును బట్టి 70 శాతం, 60, శాతం , 50 శాతం, 40 శాతం పన్ను ఉపశమనం లభిస్తుందన్నారు. షోకాజ్ నోటీసులు అందుకొన్నవారు, అప్పీలు దాఖలు చేసినవారు , వాటి మీద ఫైనల్ హియరింగ్ 2019 జూన్ 30 నాటికి జరిగి ఉంటే వారికి ఈ పధకం వర్తించదన్నారు.

పాత బకాయిలు, వ్యాజ్యాలు , వివాదాలకు సంబంధించి వివిధ ప్రయోజనాలకు కల్పిస్తున్న ఈ పథకాన్ని సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శ్రీహరిరావు కోరారు . దరఖాస్తుదారుడు ఇచ్చిన వివరాల ఆధారంగానే కట్టాల్సిన పన్ను నిర్దారణ జరుగుంతుందని తప్పుడు వివరాలు ఇచ్చినట్లు రుజువైతే తగు చర్యలు తప్పవని వివరించారు.

Body:బైట్.......శ్రీహరిరావు, సెంట్రల్ టాక్స్ కమిషనర్ .

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.