ETV Bharat / state

'కలాం జీవితం ఆదర్శం' - macharla

అబ్దుల్ కలాం జీవితం ఆదర్శనీయం.. అనుసరణీయమని విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో కలాం విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.

అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ
author img

By

Published : Feb 23, 2019, 1:42 PM IST

అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ
గుంటూరు జిల్లా మాచర్లలో అబ్దుల్ కలాం సేవాసమితి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణఆవిష్కరించారు.కలాం జీవిత చరిత్రను నాటకాల రూపంలో ప్రదర్శించి నేటి యువతకు తెలిసేలా ప్రయత్నించాలన్నారు. తమ ట్రస్టు ద్వారా గ్రంథాలయాల్లో కలాం చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.
undefined

ఇవీ చదవండి... ఐకానిక్ కు అదిరే స్పందన

కోటయ్య కుటుంబానికి 'లక్ష'

Intro:మాచర్ల పట్టణంలో అబ్దుల్ కలాం సేవాసమితి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమం ముఖ్య అతిథిగా సి.బి.ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆవిష్కరించి ఆయన గొప్పతనాన్ని వివరించారు

Body:అబ్దుల్ కలాం చరిత్రను నాటకాల రూపంలో ప్రదర్శించి నేటి తరం యువతకు ఆదర్శం వివరించాలని కోరారు

Conclusion:నేటి తరం యువతకు అబ్దుల్ కలాం చరిత్ర తెలిసేలా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరారు గ్రంధాలయాలు తమ ట్రస్టు ద్వారా అబ్దుల్ కలాం చరిత్ర తెలిసి పుస్తకాలను అందుబాటులో చెప్పారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.