గుంటూరులో ప్రయాణీకులకు భద్రత కోసం ఆటోకు సంబంధించిన వివరాలను స్టిక్కరింగ్ ద్వారా పొందుపరిచారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్టిక్టర్లపై ఆటో రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ మొబైల్ నంబర్‌తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు 100, 112, 181 నంబర్లు, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేశారు. ఆటోల్లో నేరాల నివారణకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: