ETV Bharat / state

గుంటూరులో ఇద్దరు మహిళలపై కత్తిపీటతో వ్యక్తి దాడి.. - మద్యం మత్తులో ప్రియురాలితో కత్తిపీటతో దాడి

A man named Prakash attacked two women
ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై కత్తిపీటతో దాడి
author img

By

Published : Aug 2, 2021, 11:47 PM IST

Updated : Aug 3, 2021, 12:00 AM IST

23:41 August 02

ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై కత్తిపీటతో దాడి చేసిన ప్రియుడు

గుంటూరులోని నల్లచెరువులో ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి కత్తిపీటతో దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న ప్రకాశం అనే వ్యక్తి.. నల్లచెరువులో ఉన్న తన ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై కత్తిపీటతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి..

LOK SABHA: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

Last Updated : Aug 3, 2021, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.