ఉత్కంఠ భరితంగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - 8th day of eenadu cricket competitions in guntur
గుంటూరులో 'ఈనాడు' నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు 8వ రోజుకు చేరాయి. చలపతి కళాశాల మైదానంలో ఉత్కంఠభరితంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ రోజు పోటీలను కళాశాల హెచ్ఓడీ మురళీకృష్ణ ప్రారంభించారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు విద్యార్థులకు ఆటలు ఎంతగానో దోహదపడతాయని మురళీకృష్ణ అన్నారు.
Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
యాంకర్... గుంటూరు లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. గుంటూరు చలపతి కళాశాల మైదానంలో జరుగుతున్న స్పోర్ట్స్ లీగ్ 8వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు మ్యాచ్ ను కళాశాల హెచ్.ఓ.డి మురళి ప్రారంభించారు. క్రీడల వలన విద్యార్ధులు మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని అధ్యాపకులు తెలిపారు. ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టౌర్నమెంట్ చాలా బాగుందని విద్యార్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.