ETV Bharat / state

వర్చువల్ లోక్​ అదాలత్​లో 82 కేసులు పరిష్కారం - guntur district news

గుంటూరు జిల్లా మాచర్లలో శనివారం వర్చువల్ విధానంలో జరిగిన లోక్​అదాలత్​లో 82 కేసులు పరిష్కారమయ్యాయి. మాచర్ల కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి సి.మధుబాబు కక్షిదారులతో మాట్లాడారు.

lok adalat
lok adalat
author img

By

Published : Nov 7, 2020, 10:34 PM IST

గుంటూరు జిల్లా మాచర్లలో శనివారం వర్చువల్ విధానంలో లోక్​అదాలత్ నిర్వహించారు. దీని ద్వారా 82 కేసులు పరిష్కారమయ్యాయి. మాచర్ల కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి సి.మధుబాబు కక్షిదారులతో మాట్లాడారు. ఈ అదాలత్​లో 41 క్రిమినల్, 4 సివిల్ కేసులతో పాటు 38 ప్లీ బార్​గైన్ క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులు వర్చువల్ లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కోరారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈసారి వర్చువల్ విధానంలో లోక్​అదాలత్​ను నిర్వహించారు.

ఇదీ చదవండి

మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.