ETV Bharat / state

ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ - returning officer

చిలకలూరిపేట నియోజకవర్గానికి 39 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా... పరిశీలన అనంతరం 8 సెట్లను తిరస్కరించారు.

ఈసీ చిహ్నం
author img

By

Published : Mar 26, 2019, 5:26 PM IST

నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి
గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 28 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా... అందులో వివరాలు సక్రమంగా లేని ఏడుగురు అభ్యర్థులకు సంబంధించిన 8 సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పరిశీలన అనంతరం చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 21 మంది అభ్యర్థులకు చెందిన 31 సెట్ల నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.