ఇటీవల వరదలకు రాష్ట్రంలోని 7జిల్లాల్లో 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 6వేల 200 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని... లెక్కింపు ప్రక్రియ ఇంకా జరుగుతోందని వివరించారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ.. వారు కోరిన విత్తనాలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే కంపెనీలు ప్రభుత్వంతో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందేనని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా నేతలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
గుంటూరు లాం ఫాంలో రాష్ట్రీయ కృష్ణ వికాస్ యోజన పథకం క్రింద కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మించిన విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
7జిల్లాల్లోని 22వేల హెక్టార్లలో పంట నష్టం: కన్నబాబు - seeds
రాష్ట్రంలో ఇటీవలి వరదలతో 7జిల్లాల్లో 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని, లెక్కింపు ప్రక్రియ ఇంకా జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
ఇటీవల వరదలకు రాష్ట్రంలోని 7జిల్లాల్లో 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 6వేల 200 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని... లెక్కింపు ప్రక్రియ ఇంకా జరుగుతోందని వివరించారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ.. వారు కోరిన విత్తనాలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే కంపెనీలు ప్రభుత్వంతో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందేనని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా నేతలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
గుంటూరు లాం ఫాంలో రాష్ట్రీయ కృష్ణ వికాస్ యోజన పథకం క్రింద కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మించిన విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
కాకినాడ నగరం భానుగుడి జంక్షన్ లో గల మహేంద్ర మిఠాయి వాలా దుకాణంలో లో మంగళవారం ఆరోగ్య భద్రత అధికారి ఇ ఆహార భద్రత అధికారులు నిల్వ ఉన్న పలు సరుకులను sasulu నెయ్యి వంటి పదార్థాలను కనుగొన్నారు వారు మాట్లాడుతూ కేకులు ఇటువంటి చాలా రకాలైన క్రీమ్స్ నెయ్యి రకరకాల పౌడర్లు లు దుకాణంలోని కిచెన్లో లభ్యమయ్యాయని వాటిని సీజ్ చేసిన అన్నారు ఆహార భద్రత లైబ్రరీకి కొన్ని వస్తువులను పంపించడం జరిగిందని దుకాణంపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తామన్నారు
Body:ap-rjy-103-20-food expired items found in sweet shop-avb-Ap10111
Conclusion:ap-rjy-103-20-food expired items found in sweet shop-avb-Ap10111