ETV Bharat / state

విద్యుదాఘాతం​తో మూడు పూరిళ్లు దగ్ధం - cherukupalli

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టవరిపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

విద్యుదాఘాతం​తో మూడు పూరిళ్లు దగ్ధం
author img

By

Published : May 4, 2019, 6:07 PM IST

విద్యుదాఘాతం​తో మూడు పూరిళ్లు దగ్ధం

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టవరిపాలేనికి చెందిన దోమ సత్తిరెడ్డి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు.. సమీప ఇళ్లకు వ్యాపించాయి. ప్రమాదంలో 3 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదవ వ్యక్తం చేశారు. మంటలు ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించారు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అదుపులోకి తెచ్చారు. రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి : భార్య భర్తల అనురాగంతో ఓ అద్భుత నాటకం

Intro:jk_ap_rjy_11_30_paddy_procument_agachatlu_pkg_c10

Body:jk_ap_rjy_11_30_paddy_procument_agachatlu_pkg_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.