ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు - కోవిడ్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. మొత్తంగా 2,657 పడకలను అమర్చినట్లు పేర్కొన్నారు.

GUNTUR DISTRICT
జిల్లాలో 28 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు
author img

By

Published : Mar 30, 2020, 6:29 PM IST

క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిని ప్రదేశాల వివరాలు:

1. పొన్నూరు నియోజకవర్గంలోని ఏఎన్‌యూ

2. వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (పొన్నూరు)

3. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ కళాశాల

4. విజ్ఞాన్‌ నిరుల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

5. తుమ్మలపాలెంలోని మిట్టపల్లి ఇంజినీరింగ్‌ కళాశాల

6. తాడికొండ నియోజకవర్గంలోని ప్రాంతీయ వైద్య కేంద్రం

7. చలపతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కళాశాల మోతడక, లాం

8. మంగళగిరి నియోజకవర్గంలోని కేఎల్‌ యూనివర్సిటీ

9. గుంటూరు పశ్చిమ పరిధిలో గుంటూరు మెడికల్‌ కళాశాల బాలికల వసతిగృహం

10. గుంటూరు తూర్పు ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం

11. పెదకూరపాడు నియోజకవర్గంలోని బాలయోగి గురుకుల పాఠశాల

12. తెనాలి నియోజకవర్గంలో వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కళాశాల

13. వేమూరు నియోజకవర్గంలోని కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రం

14. శ్రీరామరూరల్‌ అకాడమీ చిలువూరు

15. బాపట్ల నియోజకవర్గంలో ఏపీ హెచ్‌ఆర్‌డీఐ బాపట్ల

16. సత్తెనపల్లి హోలిఫ్యామిలీ టీబీ కేంద్రం

17. నరసరావుపేట తిరుమల ఇంజినీరింగ్‌ కళాశాల

18. నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల

19. టీటీడీసీ కోటప్పకొండ

20. ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల, శ్రీతిరుమల

21. ఎన్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జొన్నలగడ్డ

22. వినుకొండ సెయింట్‌ ఎక్సేవియస్‌ ఆసుపత్రి

23. మాచర్ల నియోజకవర్గంలోని న్యూటన్‌ ఇనిస్టిట్యూట్‌

24. చిలకలూరిపేటలోని ఫార్‌ సెంటర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ గణపవరం

25. రూరల్‌ స్టడీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇనిస్టిట్యూట్‌

26. జవహర్‌ నవోదయ కేంద్రం

27. రేపల్లె ప్రభుత్వ కమ్యూనిటీ కేంద్రం

ఇదీ చదవండి:

ఆ ప్రజాప్రతినిధికి కరోనా నెగిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.