విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం నాగయ్యపేట సరుగుడు తోటలోని నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.
దేవరాపల్లిలోని ఎస్సీ కాలనీలోనూ దాడులు చేసి ఓ వ్యక్తి నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి, రిమాండుకి తరలించినట్లు స్థానిక ఎస్సై సింహాచలం తెలిపారు.
ఇదీ చదవండి: