ETV Bharat / state

పాఠశాలలపై కొరడా... 14 బస్సులు సీజ్​

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రవాణా శాఖ అధికారులు 14 పాఠశాల బస్సులను సీజ్​ చేశారు.

నరసరావుపేటలో 14 పాఠశాల బస్సుల సీజ్​
author img

By

Published : Jun 21, 2019, 6:26 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నరసరావుపేట చుట్టుపక్కల సరైన అనుమతి పత్రాలు లేని ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన 14 బస్సులను సీజ్ చేసినట్లు ఎంవీఐ అనిల్ కుమార్ తెలిపారు. పాఠశాలల బస్సులకు కచ్చితంగా అన్ని అనుమతులూ ఉండాలని సూచించారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలను నివారించొచ్చని తెలిపారు.

నరసరావుపేటలో 14 పాఠశాల బస్సుల సీజ్​

ఇదీ చదవండి.. సెప్టెంబర్​ 1 నుంచి రేషన్​ దుకాణాల్లో సన్న బియ్యం

Intro:రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ఇ ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పలు శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించారు . ముఖ్యంగా తన స్వంత శాఖ రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రజా అవసరాలు నీతిమంతమైన నా పాలనకు అధికారులు సహకరించాలని అని కోరారు . గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఎస్సీ తో పాటు పలువురు ఈఈ లు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కాగా అ తొలిసారిగా తన కార్యాలయానికి వచ్చిన కృష్ణదాస్ కు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.

Body:నరసన్నపేట

Conclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.