ETV Bharat / state

పి గన్నవరం రైతులకు వైఎస్సార్ రైతు భరోసా సొమ్ము విడుదల

వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ పథకం మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడత సొమ్ము 14.60 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు.

వైఎస్ ఆర్ రైతుభరోసా
ysr raithu bharos
author img

By

Published : May 13, 2021, 2:03 PM IST

వైఎస్సార్ రైతు భరోసా పథకం అన్నదాతలకు ఎంతో మేలు చేకూరుస్తోందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ పథకం మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో 26540 రైతులకు, 14.60 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. పి గన్నవరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ జీవీ రామ మోహన్​రావు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.