ETV Bharat / state

రంపచోడవరంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" ప్రారంభం - వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభమైంది. రంపచోడవరం ఐటీడీఏలో ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలలకు పోషకాహార కిట్లు అందించారు.

"YSR Complete Nutrition" Scheme launched
రంపచోడవరంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ"
author img

By

Published : Jan 5, 2020, 12:53 PM IST

రంపచోడవరంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ"

ఏజెన్సీ ప్రాంతంలో మాత, శిశు మరణాలను నిర్ములించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని... శిశు, మహిళాభివృద్ది సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జ్​ ఉప సంచాలకులు విజయలక్ష్మి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 2093 మంది గర్భిణులకు, 2884 మంది బాలింతలకు, ఆరు నెలల వయసు నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలలకు 600 రూపాయలు విలువ చేసే పోషకాహార కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సీడీపీఓ క్రాంతి కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

కోనసీమలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

Intro:తూర్పు ఏజెన్సీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం:
ఏజెన్సీ ప్రాంతంలో మాత, శిశు మరణాలను నిర్ములించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని శిశు , మహిళాభివృద్ది సంక్షేమ జిల్లా ఇంచార్జి ఉప సంచాలకులు విజయలక్ష్మి అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ పరిధి ఏడు మండలాల్లో 2093మంది గర్భిణీలకు, 2884మంది బాలింతలకు, ఆరు నెలల వయసు నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలలకు ఈ పధకం ద్వారా ఆరువందల రూపాయల విలువ చేసే పోషకాహార కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రతి నెల ఆయా అంగన్వాడీ సెంటర్లలో పొసకాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. వేరుశెనగ ఆచ్చులతో పాటూ బెల్లం, మల్టిగ్రేయిన్ గోధుమ పిండి, నువ్వులతో తయారు చేసిన లడ్డులు, రాజమాల్టు తదితర పోషకాలతో కూడిన చిరు ధాన్యాలు ఈ కిట్లో ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో రంపచోడవరం సీడీపీఓ క్రాంతికుమారి, అంగన్వాడీ వర్కర్స్, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.

Body:కె.వెంకటరమణ, కంట్రిబ్యూటర్, ఈటీవీ భారత్, రంపచోడవరం.

Conclusion:9490877172.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.