తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమ వంతు సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. పట్టణానికి చెందిన కూరి రాజేశ్, దొండపాటి పసవయ్య , వీర్రాజులు తమ వంతు సాయంగా పట్టణంలో రేషన్ దుకాణాల వద్ధ గంటల తరబడి నిరీక్షించే ప్రజలకు అల్పాహారాన్ని అందిస్తు వారి సేవా ధృక్పథాన్ని చాటుకున్నారు.
రేషన్ లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ - రావులపాలెంలో సేవా థృక్పథాన్ని చాటుకుంటున్న యువత
కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమ వంతు సాయంగా ప్రజలకు సాయం అందిస్తున్నారు.
![రేషన్ లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ people who are practicing the service](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6605293-155-6605293-1585644609971.jpg?imwidth=3840)
రేషన్ లబ్ధిదారులకు అల్పహార పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమ వంతు సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. పట్టణానికి చెందిన కూరి రాజేశ్, దొండపాటి పసవయ్య , వీర్రాజులు తమ వంతు సాయంగా పట్టణంలో రేషన్ దుకాణాల వద్ధ గంటల తరబడి నిరీక్షించే ప్రజలకు అల్పాహారాన్ని అందిస్తు వారి సేవా ధృక్పథాన్ని చాటుకున్నారు.
ఇదీ చూడండి:కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు