ETV Bharat / state

పురుగుల మందు తాగి.. యువజంట ఆత్మహత్య - బలవన్మరణం

ధవళేశ్వరం కొత్తపేటలో ఓ యువజంట పురుగుల మందు తాగి తనువు చాలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పురుగుల మందు తాగి యువజంట ఆత్మహత్య
author img

By

Published : May 11, 2019, 4:21 PM IST

పురుగుల మందు తాగి యువజంట ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కొత్తపేట వీధిలో విషాదం జరిగింది. యువ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు స్థానికుడైన తూరంగి జగదీష్, రాజమహేంద్రవరానికి చెందిన దీప్తిగా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా ఆ ఇంట్లో అద్దెకి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి-మద్యానికి బానిసైన తండ్రిని హతమార్చిన తనయుడు

పురుగుల మందు తాగి యువజంట ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కొత్తపేట వీధిలో విషాదం జరిగింది. యువ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు స్థానికుడైన తూరంగి జగదీష్, రాజమహేంద్రవరానికి చెందిన దీప్తిగా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా ఆ ఇంట్లో అద్దెకి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి-మద్యానికి బానిసైన తండ్రిని హతమార్చిన తనయుడు

Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ని జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో 24వ ఆంధ్రా బెటాలియన్ ఎన్.సి.సి 83 సి క్యాంపును క్యాంపు కమాండెంట్ కల్నల్ ab ఉపాధ్యాయ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .ఈ శిక్షణ కార్యక్రమాలకు పలు కళాశాలలు , ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఎన్ సి సి క్యాడెట్లు లు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థిని విద్యార్థులకు యోగా, డ్రిల్ మిలటరీ ట్రైనింగ్ తో పాటు డిసప్లైనింగ్ లో శిక్షణ ఇస్తూ విద్యార్థిని విద్యార్థులకు ఫైరింగ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లాలో పలు కళాశాలల ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాంపు నిర్వాహకులు వసతులు కల్పించారు .ఈ కార్యక్రమంలో లో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ పాల్ మనోహర్ క్యాంపు పర్యవేక్షకులు మణికంఠ ప్రతినిధులు సుబేదార్ భగవాన్ సింగ్ సాబ్, ఎన్ సి సి శిక్షణ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1. బైట్స్. . క్యాంపు ప్రతినిధి ఎస్.కె మస్తాన్ వల్లి.



Body:జోరు పత్తి కళాశాలలో ఎన్.సి.సి శిక్షణా తరగతులు


Conclusion:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ని జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో 24వ ఆంధ్రా బెటాలియన్ ఎన్.సి.సి 83 సి క్యాంపును క్యాంపు కమాండెంట్ కల్నల్ ab ఉపాధ్యాయ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .ఈ శిక్షణ కార్యక్రమాలకు పలు కళాశాలలు , ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఎన్ సి సి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థిని విద్యార్థులకు యోగా, డ్రిల్ మిలటరీ ట్రైనింగ్ తో పాటు డిసప్లైనింగ్ లో శిక్షణ ఇస్తూ విద్యార్థిని విద్యార్థులకు ఫైరింగ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లాలో పలు కళాశాలల ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాంపు నిర్వాహకులు వసతులు కల్పించారు .ఈ కార్యక్రమంలో లో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ పాల్ మనోహర్ క్యాంపు పర్యవేక్షకులు మణికంఠ ప్రతినిధులు సుబేదార్ భగవాన్ సింగ్ సాబ్, ఎన్ సి సి శిక్షణ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1. బైట్స్. . క్యాంపు ప్రతినిధి ఎస్.కె మస్తాన్ వల్లి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.