పరిషత్ ఎన్నికలను బహిష్కరించామంటూ మాజీ సీఎం చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటని.. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అధ్యక్షుడు తోట త్రిమూర్తులు ఎద్దేవా చేశారు. ఆయన్ను ప్రజలే బహిష్కరించారని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైకాపా ఘనవిజయం సాధిస్తుందని త్రిమూర్తులు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: వైకాపా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపిక పూర్తి!