తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఎస్.తిమ్మాపురంలో.. సుమారు 200మంది కార్యకర్తలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ.. వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించటంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి: